వంగపల్లి క్రాస్ రోడ్డు ప్రమాదాలకు నిలయం
వంగపల్లి క్రాస్ రోడ్డు ప్రమాదాలకు నిలయం ప్రజావాణి సెప్టెంబర్ 10 కమలాపూర్ మండలం వంగపల్లి క్రాస్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుంది వంగపల్లి క్రాస్ యూటర్న్ తీసుకునే వాహనాల రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వంగపల్లి వైపు నుంచి కమలాపూర్ వైపు వెళ్లే గ్రానైట్ లారీలు ఇతర లారీ వాహనాలతో పాటు బస్సులు చిన్న వాహనాలు సైతం నిబంధనలకు విరుద్ధంగా నేరుగా కమలాపూర్ రోడ్డుకు మల్తున్నాయని స్థానికులు చెబుతున్నారు దీంతో కమలాపూర్...