లోక్యతండలో ఘనంగా మహా అన్నదానం
లోక్యతండలో ఘనంగా మహా అన్నదానం ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 21 కూసుమంచి మండలం లోక్యతండలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణనాథుని ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వడ్త్యా లోక్య, వడ్త్యా నామ, వడ్త్యా రవీందర్, లావురి కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వడ్త్యా వెంకటేష్, షేట్ రామ్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై...