లైసెన్స్ ఉన్న లంచాలు తప్పవా ?

లైసెన్సులు ఉన్నా లంచాల వేధింపులంటున్న కల్లు దుకాణదారులు మద్యం మత్తులో సిబ్బంది హంగామా చేసిన వీడియో కలకలం ఇవ్వకపోతే కేసులు పెడతాం’ అంటూ బెదిరింపుల ఆరోపణల ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని బాధితుల డిమాండ్ మేడ్చల్ పరిధిలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చట్టబద్ధమైన లైసెన్సులు, అనుమతులు కలిగి వ్యాపారం నిర్వహిస్తున్న కల్లు దుకాణదారులను కొందరు సిబ్బంది అక్రమ వసూళ్ల పేరుతో వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెలా కార్యాలయానికి మామూళ్లు చెల్లిస్తున్నప్పటికీ, మళ్లీ వివిధ కారణాలతో డబ్బులు డిమాండ్...