లైన్ లారీ యజమానుల సంక్షేమానికి రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ అండదండలు

    40 ఏళ్ల సంఘ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి   సంఘం అధ్యక్షుడు కుందూరు శ్రీనివాస్ రెడ్డి   రామగుండం సెప్టెంబర్ 18 ప్రజావాణి :   లైన్ లారీ యజమానుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి కోసం గౌరవ అధ్యక్షుడు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ విశేషంగా కృషి చేస్తున్నారని రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుందూరు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన...