లేబర్భ సెల్ జిల్లా ఆధ్యక్షుడిగా బద్రి సేన గౌడ్‌

లేబర్భ సెల్ జిల్లా ఆధ్యక్షుడిగా బద్రి సేన గౌడ్‌ డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి , సెప్టెంబర్ 19, ప్రజావాణి : బీజేపీ మహబూబాబాద్ జిల్లా లేబర్ సెల్ అధ్యక్షుడిగా కురవి మండలం తట్టుపల్లికి చెందిన బుడిగే భద్రసేన గౌడ్ ఎన్నికయ్యారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కన్వీనర్ అందే శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు వల్లభ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా భద్రసేన గౌడ్ మాట్లాడుతూ... కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి...