లాలి తండా సేవాలాల్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం.
లాలి తండా సేవాలాల్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం. హుజూర్నగర్ సెప్టెంబర్ 19 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని లాలి తండా గ్రామంలో సేవాలాల్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది. గణేష్ ని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి లాలితండా గ్రామ ప్రజలు, పరిసర...