లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం గణపతిని దర్శించుకున్న ఆర్టీవోవంశీకృష్ణ

లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం గణపతిని దర్శించుకున్న ఆర్టీవోవంశీకృష్ణ * హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జమ్మికుంట సెప్టెంబర్ 17 (ప్రజావాణి) గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జమ్మికుంట లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారుఈ కార్యక్రమానికి ఆర్టీవో వంశీకృష్ణ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారుఈ సందర్భంగా నిర్వాహకులు ఆర్టీవో వంశీకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారుగణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని ఆయన...