లద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్‌ను నియమించాలి.
లద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్‌ను నియమించాలి. పదో తరగతి విద్యార్థుల ఇబ్బందులపై స్పందించిన... జడ్పీ సీఈవో రమేష్ లద్నూరు గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు మద్దూరు సెప్టెంబర్ 18, ప్రజా వాణి, మద్దూరు మండల పరిధిలోని లద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయుడి కొరతను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ రేణుక కనకరాజు అధికారులను కోరారు. సోషల్ టీచర్ పదవీ విరమణ చేయడంతో గత నాలుగు నెలలుగా విద్యార్థులకు ఆ సబ్జెక్టు బోధించే వారు లేకపోవడంతో పదో తరగతి విద్యార్థులు తీవ్ర...