లద్నూరులో బస్సు సౌకర్యం  కల్పించాలని విద్యార్థుల ధర్నా 

లద్నూరులో బస్సు సౌకర్యం  కల్పించాలని విద్యార్థుల ధర్నా     స్థానిక ప్రజా ప్రతినిధుల సంపూర్ణ మద్దతు   స్పందించని జనగామ డిపో మేనేజర్ రెండు రోజుల్లో సమస్య పరిస్కరించపోతే... నిరంతర ధర్నా     ఎస్సై ఆసిఫ్ హామీతో ధర్నా విరమించిన విద్యార్థులు     మద్దూరు సెప్టెంబర్9, ప్రజా వాణి,     మండలంలోని లద్నూరు నుండి ప్రతి రోజు జనగామ జిల్లా కేంద్రానికి విద్యా కోసం 30 మంది విద్యార్థులు బస్సులో ప్రయాణం చేసే విద్యార్థులకు జనగామ అర్ టి...