లడ్డూ వేలంలో సర్పంచ్ సంతోష్‌దే హవా

.లడ్డూ వేలంలో సర్పంచ్ సంతోష్‌దే హవా.. .రూ.41,116కు గణపయ్య లడ్డూ కైవసం!.చౌకన్‌పల్లి గ్రామ ప్రజల సుఖసంతోషాల కోసం గణపయ్యను ప్రార్థించిన సర్పంచ్సెప్టెంబర్ 24,(ప్రజావాణి)నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల పరిధిలోని చౌకన్‌పల్లి గ్రామ సర్పంచ్ సంతోష్ కుమార్ దేశ్ముఖ్ గణేష్ నవరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని అల్కాపురి కాలనీలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం గురువారం ఉత్కంఠభరితంగా సాగింది.గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేలంలో తొలి లడ్డూను దక్కించుకునేందుకు పలువురు భక్తులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో చౌకన్‌పల్లి...