రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నర్సింలు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నర్సింలు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలిపటాన్‌చెరు, సెప్టెంబర్ 14 (మన ప్రజావాణి):రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సదాశివపేట మండలం ముబారక్‌పూర్ గ్రామానికి చెందిన నడిమింటి నర్సింలు మాదిగ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మైసగళ్ల బుచ్చేంద్ర మాదిగ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా మైసగళ్ల బుచ్చేంద్ర మాదిగ మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం ముంబై జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో నడిమింటి నర్సింలు మాదిగ మృతిచెందారని తెలిపారు. జాతీయ...