రోడ్డు ప్రమాదంలో దండేపల్లికి చెందిన వ్యక్తి మృతి

జగిత్యాల స్టాప్ రిపోర్టర్, వెల్గటూర్ సెప్టెంబర్ 17 (ప్రజావాణి) వెల్గటూర్ మండల పరిధిలోని కిషన్ రావుపేట స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన అట్టేం మల్లేష్ (58) తన పెద్ద కుమార్తె కొలకానీ లచ్చవ్వను చూడటానికి ఆమె నివసిస్తున్న కప్పారావుపేట గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో కిషన్ రావుపేట స్టేజి వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి...