రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు.. చికిత్సకు ఆర్థిక సాయం అందించండి కుటుంబ సభ్యులు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు.. చికిత్సకు ఆర్థిక సాయం అందించండి కుటుంబ సభ్యులు నాలుగు నెలల క్రితమే వివాహం.. ప్రాణాపాయ స్థితిలో వినోద్ కుమార్ వైద్య ఖర్చుల కోసం దాతల సాయం కోరుతున్న కుటుంబ సభ్యులు మేడ్చల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న యువకుడి వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు దాతల సహాయం కోరుతున్నారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన శివునూరి వినోద్ కుమార్ (26) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హైదరాబాద్‌లోని...