రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ శివునూరి వినోద్ మృతి మేడ్చల్: ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన శివునూరి వినోద్ కుమార్ (29) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:05 గంటలకు మృతి చెందాడు. కొద్ది రోజుల క్రితం మజీద్‌పూర్ ఎక్స్‌రోడ్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే...