రోడ్డు నిర్మాణంలో తేడాలెందుకు?

రోడ్డు నిర్మాణంలో తేడాలెందుకు? అధికారులను ప్రశ్నించిన జన్ను కిషన్.. వెంటనే రంగంలోకి ఈఈ రాజ్‌కుమార్ కొన్ని చోట్ల వెడల్పు.. మరికొన్ని చోట్ల ఇరుకు – క్షేత్రస్థాయిలో పరిశీలన హసన్‌పర్తి: రీపోటర్ ప్రణయ్ గొర్రె :16 సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి సెయింట్ మేరీస్ పాఠశాల వరకు నిర్మిస్తున్న నూతన రహదారి పనుల్లో కొన్ని చోట్ల వెడల్పుగా, మరికొన్ని చోట్ల ఇరుకుగా నిర్మాణం చేపడుతున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వాహనదారులు, పాదచారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై...