రోడ్డు కష్టాలకు చెక్‌.. సీసీ రోడ్డు పనులు ప్రారంభం

*రోడ్డు కష్టాలకు చెక్‌.. సీసీ రోడ్డు పనులు ప్రారంభం! *ప్రజల సమస్య విన్న శశిధర్‌రెడ్డి.. అధికారులతో సమన్వయం చేసి సమస్యకు పరిష్కారం అమీన్‌పూర్, సెప్టెంబర్‌ 17 (ప్రజావాణి):అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్‌రెడ్డి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. సీఎంసీ పరిధిలోని బీరంగూడ డివిజన్‌ సృజన లక్ష్మీనగర్‌ కాలనీలో రోడ్డు సమస్యకు పరిష్కారం చూపుతూ సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. పనుల పురోగతిని శశిధర్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. కొంతకాలంగా సరైన రోడ్డు సౌకర్యం లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన...