*రోడ్డుపై మార్కెట్‌కు చెక్.. వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం!
*రోడ్డుపై మార్కెట్‌కు చెక్.. వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం! *ట్రాఫిక్ ఇబ్బందులకు పరిష్కారం.. * సాయిరామ్ ఎన్‌క్లేవ్ ఫేస్-2 ఎదురుగా ప్రభుత్వ స్థలం పరిశీలించిన మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అమీన్‌పూర్, సెప్టెంబర్ 15 (ప్రజావాణి):అమీన్‌పూర్ ప్రధాన రహదారిపై గురువారం, ఆదివారం నిర్వహించే వారపు సంతతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో మార్కెట్ వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం లభించింది. రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయవద్దని జీహెచ్‌ఎంసీ సిబ్బంది హెచ్చరించడంతో ఆందోళనకు గురైన చిరు వ్యాపారులు అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డిని...