రోడ్డుపై గుంతల గండం అధ్వానంగా మారిన రోడ్డు

స్టేషన్ రోడ్డుపై గుంతల గండం.. కారు ఇరుక్కొని భారీ ట్రాఫిక్ జామ్ రెండేళ్లుగా అధ్వానంగా మారిన రోడ్డు గుంతల్లో పడి వాహనదారులకు తప్పని తిప్పలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు.. స్థానికుల ఆగ్రహం మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని స్టేషన్ రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారుతున్నా సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ...