రైలాపూర్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం
రైలాపూర్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం: రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ ‘స్ట్రీట్ కాజ్’ ఆధ్వర్యంలో భారీగా వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ మేడ్చల్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ డివిజన్–297లో ఉన్న రైలాపూర్ గ్రామంలో ‘స్ట్రీట్ కాజ్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి గ్రామస్థుల...