రైతు సోదరులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దు: సురేందర్ రెడ్డి
రైతు సోదరులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దు: సురేందర్ రెడ్డి నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి దేశానికి అన్నం పెట్టే రైతు సోదరులు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడక పంటచేలు ఎండిపోతున్నాయని మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతన్నలు మీరు ఒంటరి వారు కారు.. మీకు ప్రభుత్వం, సమాజం, మేమున్నాం ధైర్యంగా ఉండండి, జీవితం విలువైనది ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ ఉద్యమకారులు కళ్ళెం సురేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చండూరు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...