రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి – పాలడుగు నాగార్జున సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి రైతు సంఘం జాతీయ మహాసభలను నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు నల్లగొండలో జరిగే సందర్భంగా, మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, రైతాంగం సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో జాతీయ మహాసభలకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేశారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (MSP)...