రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
*రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం...* *పిఎసిఎస్ ల బలో పేతానికి 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణం.* *ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ.* *ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25* యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వ హించిన అర్ధవార్షిక మహాజనసభ కార్యక్రమం లో ప్రభుత్వ విప్ , ఆలేరు...