రైతుల వరి పొలాల సందర్శన – క్షేత్రస్థాయి అవగాహన వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర

*రైతుల వరి పొలాల సందర్శన – క్షేత్రస్థాయి అవగాహన వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర* రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22 ప్రజావాణి మండల వ్యవసాయ అధికారి దండెం. విజయచంద్ర, మంగళవారం గుమ్మరిగూడ గ్రామంలో అంజయ్య, హరికృష్ణ, క్రిష్ణయ్య రైతుల వరి పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, ప్రస్తుత వరి పంటల పరిస్థితిని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మండల రైతులకు వరి పంటలో వచ్చే ప్రధాన చీడపీడలు మరియు తెగుళ్లను గుర్తించే విధానం, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు సమగ్ర సస్యరక్షణ చర్యల...