రైతుల పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీ అమలు చేయాలి – పాలడుగు నాగార్జున
నల్లగొండలో లక్ష మందితో రైతు బహిరంగ సభను జయప్రదం చేయాలి శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఒక్కరు సాగునీరు అందించాలి రైతుల పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీ అమలు చేయాలి – పాలడుగు నాగార్జున నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నవంబర్ 15 నుంచి 20 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంగా నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభల సందర్భంగా నల్లగొండలో లక్ష మందితో నిర్వహించే రైతు బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు...