రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఎన్ హెచ్ హైవే మేనేజర్ రసూల్

పోరుమామిళ్ల, సెప్టెంబర్ 28 ప్రజావాణి  హైవే 6 లైన్ రోడ్ దాదాపు 23 కిలోమీటర్ల మేర మల్లేపల్లి నుంచి చెన్నారెడ్డి పేట గ్రామం వరకు వచ్చిందని, హైవే నిర్మాణంలో నష్ట పోయిన రైతుల పొలాలకు సంబంధించి రావాల్సిన నష్ట పరిహారం ఇంకా 40 శాతం వరకు మిగిలివుందని, వెంటనే ఇప్పించాలని చెన్నారెడ్డి పేట రైతులు మురళీ మోహన్ రెడ్డి, సిద్దు గురివిరెడ్డి, అంబవరం గురివిరెడ్డి, ప్రతాప్ రెడ్డి కోరుతున్నారు.రెవిన్యూతో కుమ్మక్కైన ఎన్ హెచ్ హైవే మేనేజర్ రసూల్ తో రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని,...