రైతులకు పప్పు ధాన్యాలపై అవగాహన సదస్సు – పి. మల్లేష్
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామం లో పప్పు ధాన్యాల పైన మరియు కంది పంటలు వచ్చే చీడపీడల యొక్క సమగ్ర చీడపీడల నివారణ చర్యల అంశం పైన ఆత్మ క్షేత్ర ప్రదర్శన రూపంలో మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ రైతులకు అవగాహన కల్పించారు. ఎప్పుడూ పత్తి, వరి కాకుండా పప్పు ధాన్యాలు వేసుకోవడం వల్ల భూమి యొక్క సారము కాపాడుకోవడం సాధ్యపడుతుందని తెలియజేశారు. ప్రస్తుతం కంది పంట మోకాలు ఎత్తు ఉందని. ఇప్పుడు రసం పీల్చే...