రైతులకు దారి కల్పించాలని ధర్నా
రైతులకు దారి కల్పించాలని ధర్నా భద్రు తండా వద్ద జాతీయ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆందోళన డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 23 ప్రజావాణి: ఎలుకచెట్టు తండా: మండలంలోని ఎలుకచెట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని భద్రు తండా వెనుక నుంచి జాతీయ గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో రైతులకు రాకపోకలకు దారి కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ధర్నా నిర్వహించారు. సర్పంచ్ మాలోత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో తండా రైతులు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. హైవేకు ఇరువైపులా తండా వాసుల...