రైడ్‌లో పట్టుబడేది మహిళేనా చీకటి వ్యాపారం వెనుక ఎవరి చేతులు
రైడ్‌లో పట్టుబడేది మహిళేనా చీకటి వ్యాపారం వెనుక ఎవరి చేతులు? పేదరికం నుంచి సంపద వరకు… ఒకే చీకటిలోకి ఎందుకు వస్తున్నారు? ఒక గది తలుపు తెరుచుకుంది… కొంతమంది మహిళలు పోలీసుల ముందు నిలబడ్డారు… కెమెరాలు క్లిక్‌మన్నాయి… మరుసటి రోజు పత్రికలో పెద్ద శీర్షిక వచ్చింది — “వ్యభిచార గృహంపై పోలీసుల దాడి!” కథ ముగిసిందా? కాదు! అక్కడనుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ గదిలో కనిపించిన మహిళల వెనుక ఎవరి జీవితాలు ఉన్నాయి? ఆమెను అక్కడికి తీసుకొచ్చింది ఎవరు? ఆమెకు డబ్బు అవసరమయ్యే...