రేషన్ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఐహెచ్‌ఆర్‌ఓ
రేషన్ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఐహెచ్‌ఆర్‌ఓ చెన్నారావుపేట సెప్టెంబర్ 28 ప్రజావాణి నర్సంపేట డివిజన్ పరిధిలోని రేషన్ దుకాణాల్లో జరుగుతున్న తూకం మోసాలు, బియ్యం పక్కదారి పట్టించే అక్రమాలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ (ఐహెచ్‌ఆర్‌ఓ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నర్సంపేట ఆర్డీవోకు ఐహెచ్‌ఆర్‌ఓ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాలకుర్తి విజయకుమార్, మహిళా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పేదలకు పూర్తిస్థాయిలో రేషన్ బియ్యం అందకుండా కొంతమంది డీలర్లు...