రేషన్‌కార్డు ఉన్న వారికి బిగ్‌ షాక్‌…!

*రేషన్‌కార్డు ఉన్న వారికి బిగ్‌ షాక్‌...! *వీరికి రేషన్‌ నిలిపివేత..* *యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 18 జిల్లా ప్రతినిధి* రేషన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఆదేశం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ పీడీఎస్ పథకం వచ్చే నెల నుంచి అమలులోకి రానుంది. దీనితో రాష్ట్రం లో పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. కనీసం ఆరు లక్షలకు పైగా కార్డులు రద్దు కానున్నాయని సమాచారం. ఆరు నెలలకు పైగా రేషన్ తీసుకోని కార్డుదారుల పై...