రేపు చక్రస్నానం.. పుష్కరిణి వద్ద పటిష్ట భద్రత
రేపు చక్రస్నానం.. పుష్కరిణి వద్ద పటిష్ట భద్రతతిరుపతి, సెప్టెంబర్ 22: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల చివరి ఘట్టమైన చక్రస్నానం బుధవారం ఉదయం జరగనున్న నేపథ్యంలో పుష్కరిణి వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆధ్వర్యంలో టీటీడీ సీవీ అండ్ ఎస్‌వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, ఐపీఎస్‌తో కలిసి మంగళవారం తిరుమల శ్రీ పుష్కరిణి ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పోలీసులు, టీటీడీ విజిలెన్స్, సంబంధిత విభాగాల అధికారులతో కలిసి పుష్కరిణి పరిసరాలు, భక్తుల...