రేపు ఎల్లుండి మిషన్ భగీరథ నీరు నిలిపివేత
రేపు ఎల్లుండి మిషన్ భగీరథ నీరు నిలిపివేత.. మిషన్ భగీరథ ఈఈ మాణిక్యరావు ప్రజావాణి,ఇనుగుర్తి :మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో రేపు ఎల్లుండి రెండు రోజులు ( శుక్ర,శనివారంఅక్టోబర్1, 2)పాటు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ ఈ ఈ మాణిక్యరావుతెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల కారణంగా ఇనుగుర్తి మండలంలో మిషన్ భగీరథ ద్వారా వచ్చే తాగునీటి సరఫరా తాత్కాలికంగా నిలిచిపోనుందని ఈ ఈ తెలిపారు.నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల...