రెఖ్య నాయక్ తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలి
రెఖ్య నాయక్ తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలి సెప్టెంబర్ 28.ప్రజావాణి న్యూస్/సంగెం రెఖ్య నాయక్ తండాను ప్రత్యేక నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని రేవంత్ రాథోడ్ కోరారు.2018లో గ్రామపంచాయతీల పునర్విభజన సమయంలో ఎలాంటి గ్రామసభ,ప్రజాభిప్రాయం, స్థానిక తీర్మానం లేకుండానే సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచమ్మ తండా గ్రామపంచాయతీలో రెఖ్య నాయక్ తండాను కలిపారని తెలిపారు.పరిపాలనా కేంద్రం దూరంగా ఉండటంతో తండా ప్రజలు ప్రభుత్వ సేవలు పొందడం,అభివృద్ధి పనులు మంజూరు చేయించుకోవడం, మౌలిక సదుపాయాలు సాధించుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ...