రూ.5.20 లక్షల డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా నామినీకి క్లెయిమ్ మొత్తం అందజేత కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రధాన లక్ష్యం- బ్రాంచ్ మేనేజర్ కాశబోయిన వీరస్వామి బెజ్జంకి, సెప్టెంబర్ 28 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన థిప్పరవేణి రాజయ్య అనారోగ్య కారణాలతో 2026 ఏప్రిల్ 25న మృతి చెందారు. ఆయన 2024 డిసెంబర్ 19న టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని, వార్షిక ప్రీమియంగా రూ.52,786 చెల్లించారు. రాజయ్య మృతి అనంతరం ఆయన భార్య, నామినీ అయిన...