రుద్రారం లో గణేష్ లడ్డుకు భారీ ధర…<br>…. రూ2.10 లక్షలకు లడ్డును కైవసం చేసుకున్న గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి…
రుద్రారం లో గణేష్ లడ్డుకు భారీ ధర....... రూ2.10 లక్షలకు లడ్డును కైవసం చేసుకున్న గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి...' రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 25. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని రుద్రారం గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద ప్రతిష్టాపించిన వినాయకుడి లడ్డు వేలం పాట. ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి. రూ2.10 లక్షలకు మొదటి లడ్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజావాణి రంగారెడ్డి జిల్లా బ్యూరోతో గుర్రాల విష్ణువర్ధన్...