రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటూ పాదయాత్ర.. సంగారెడ్డిలో వెంకటేశ్వర్లుకు జగ్గారెడ్డి స్వాగతం
*రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటూ పాదయాత్ర.. సంగారెడ్డిలో వెంకటేశ్వర్లుకు జగ్గారెడ్డి స్వాగతం* మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 17 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సంగారెడ్డి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే ఆకాంక్షతో ఒంగోలుకు చెందిన ఏపీ హైకోర్టు అడ్వకేట్ వెంకటేశ్వర్లు చేపట్టిన కన్యాకుమారి–కాశ్మీర్ పాదయాత్ర గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాదయాత్రకు స్వాగతం పలికి, వెంకటేశ్వర్లును సన్మానించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాల్లో సుమారు 1,590...