రాష్ట్ర రేషన్ డీలర్ల జేఏసీ ఏర్పాటుకు సన్నహాలు: ఈ నెల 17న కీలక ప్రాథమిక సమావేశం!

అమరావతి:పోరుమామిళ్ల సెప్టెంబర్15 ప్రజావాణి రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం,అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఒక ఉమ్మడి కార్యాచరణ సమితి ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.ఈ క్రమంలోనే రేషన్ డీలర్ల హక్కుల సాధన కోసం కలిసికట్టుగా పోరాడేందుకు ఈ నెల 17వ తేదీన ఒక ముఖ్యమైన ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రేషన్ డీలర్స్ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ ప్రతిపాదనపై రాష్ట్రంలోని వివిధ రేషన్ డీలర్ల సంఘాల అభిప్రాయాలను పంచుకోవడానికి,భవిష్యత్తులో జేఏసీ ఎలా పని...