రాష్ట్రాన్ని నడపలేక, హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం

రాష్ట్రాన్ని నడపలేక, హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి : శ్రవణ్,మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్, కాప్రా ప్రతినిధి సెప్టెంబర్ 29 (ప్రజావాణి ప్రతినిధి) రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపలేక, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మల్కాజ్‌గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ విమర్శించారు. శివపురిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో తాము సంయమనంతో వ్యవహరిస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి...