రాష్ట్రస్థాయి యోగా పోటీలకు కమలాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే విద్యార్థులు ఎంపిక 

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు కమలాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే విద్యార్థులు ఎంపిక   ప్రజావాణి సెప్టెంబర్ 10 జిల్లా స్థాయి యోగ పోటీలలో కమలాపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు వివిధ భాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు వివరాలు   *12-14 ఏళ్ల విభాగం ప్రాప్తి (6 తరగతి )-1 వ స్థానం దీక్షిత(7 తరగతి)-1వ స్థానం సహస్ర(6 తరగతి)-5వ స్థానం     *8-10 ఏళ్ల విభాగం * హారిక...