రాష్ట్రస్థాయి టూరిజం బహుమతులకు ఎన్జీ కళాశాల విద్యార్థులు ఎంపిక నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి శనివారం

రాష్ట్రస్థాయి టూరిజం బహుమతులకు ఎన్జీ కళాశాల విద్యార్థులు ఎంపిక నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి శనివారం నల్గొండ జిల్లా టూరిజం డిపార్ట్ మెంట్ ఆఫీసర్ మహమ్మద్ అక్బర్ ఆలీ మాట్లాడుతూ ఒక ప్రకటన లో తెలుపుతూ శనివారం హైదరాబాద్, శిల్పారామంలో జరిగే టూరిజ వేడుకలకు రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియా క్యాంపెయిన్ లో ప్రకటించగా నల్గొండ జిల్లాకు చెందిన నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్ ) కళాశాలకు మూడు బహుమతులు దక్కాయి అని మొత్తం ఐదు కేటగిరీలలో పోటీలు జరగగా మొదటి కేటగిరీలో షార్ట్ ఫిలిం...