రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టి హాస్టళ్లలో నరకం – పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం
రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టి హాస్టళ్లలో నరకం - పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం! • మెయింటెనెన్స్ మాయం - వార్డెన్ల జేబులకు చిల్లు - వంటగదిలోకి వార్డెన్లు - జీతాలు లేక రోడ్డెక్కిన వర్కర్లు మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 18 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆశాదీపంగా నిలవాల్సిన సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి నేడు అత్యంత దారుణంగా, దయనీయంగా మారింది. ఉమ్మడి పది జిల్లాల నుండి నేటి 33 జిల్లాల వరకు రాష్ట్ర...