రామాయంపేట డివిజన్‌ను ఎందుకు కొనసాగించడం లేదు
రామాయంపేట డివిజన్‌ను ఎందుకు కొనసాగించడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి డివిజన్ కొనసాగింపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి దసరా తర్వాత మలి విడత ఉద్యమం మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి డిమాండ్ మెదక్ జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 29 ప్రజల పరిపాలనా సౌలభ్యం కోసం డివిజన్ కొనసాగించాలి రామాయంపేట డివిజన్‌ను ఎందుకు కొనసాగించడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి దసరా తర్వాత మలి విడత ఉద్యమం: పద్మా దేవేందర్‌రెడ్డి రామాయంపేట: రామాయంపేట రెవెన్యూ డివిజన్ కొనసాగింపుపై రాజకీయ...