రామప్ప దేవాలయ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం

*రామప్ప దేవాలయ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం* .శాస్త్రీయ అధ్యయనాలు, భద్రతా ప్రమాణాల సమగ్ర పరిశీలన అనంతరమే నిర్ణయం. .జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు.   *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-   యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిటీ...