రామచంద్రాపురం గ్రామంలో భీముడు యువ సేన ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం. ముఖ్యఅతిథిగా హాజరైన మండల పార్టీ అధ్యక్షుడు భూక్య మంజు నాయక్.
రామచంద్రాపురం గ్రామంలో భీముడు యువ సేన ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం. ముఖ్యఅతిథిగా హాజరైన మండల పార్టీ అధ్యక్షుడు భూక్య మంజు నాయక్. [caption id="attachment_38285" align="alignnone" width="300"] oplus_2[/caption] హుజూర్నగర్ సెప్టెంబర్ 26 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని రామచంద్రాపురం గ్రామంలో భీముడు యువసేన ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది. గణేష్ ని 11 రోజులు భక్తిశ్రద్ధలతో పూజిస్తూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు....