రామచంద్రాపురం గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం
రామచంద్రాపురం గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశానుసారం స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమం. భీముడు నాయక్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం. హుజూర్నగర్ సెప్టెంబర్ 29 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని రామచంద్రపురం గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆంగోతు స్వరాజ్యం, ఉప సర్పంచ్ మాలోతు రాజు, వీఆర్వో ప్రకాష్, కార్యదర్శి లక్ష్మీపార్వతి చేతులమీదుగా స్మార్ట్ రేషన్ కార్డు...