రాబోయే వినాయక చవితి ఉత్సవాలనుపోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి కమిటీ (పీస్ కమిటీ) సమావేశం

రాబోయే వినాయక చవితి ఉత్సవాలనుపోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి కమిటీ (పీస్ కమిటీ) సమావేశం   * సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పులి వెంకట్ ఆధ్వర్యంలో   జమ్మికుంట సెప్టెంబర్ 9 (ప్రజావాణి)   ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పులి వెంకట్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ (పీస్ కమిటీ) సమావేశం నిర్వహించారుఈ సమావేశానికి వివిధ వర్గాల ప్రతినిధులు మత పెద్దలుస్థానిక ప్రముఖులు హాజరయ్యారు​ఈ సందర్భంగా రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడంపై చర్చించారు...