రాప్తాడులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు జన నీరాజనం

రాప్తాడులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు జన నీరాజనం రాప్తాడు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ కు రాప్తాడు కూడలిలో అపూర్వ స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.. అనంత పురం బ్యూరో సెప్టెంబర్ 22 మన ప్రజా వాణి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఘనస్వాగతం పలికిన పార్టీ...