రాజు మరణించె నొక తార రాలిపోయె, కవియు మరణించె నొక తార గగనమెక్కె;కలం పట్టిన విప్లవ వీరుడు, కావ్య జగత్తులో అజరామరుడు గుఱ్ఱం జాషువా!

రాజు జీవించె రాతి విగ్రహములందు, కవియు జీవించె ప్రజల నాలికల యందు!" నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్ డాక్టర్ గుఱ్ఱం జాషువా పోరుమామిళ్ల సెప్టెంబర్ 29ప్రజావాణి పట్టణంలోని స్థానిక విజన్ కోచింగ్ సెంటర్ నందు సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఈ వేడుకలు జరిగాయి.సాహిత్యాన్ని కేవలం వినోద సాధనంగా కాకుండా, సామాజిక సంస్కరణకు ఆయుధంగా మలచిన కవి సామ్రాట్, కళాప్రపూర్ణ డాక్టర్ గుఱ్ఱం జాషువా జయంతి వేడుకలు పోరుమామిళ్లలో అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ప్రముఖ సామాజిక...