రాజీ మార్గంలో కేసులకు ముగింపు

  .జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. చండీశ్వరి దేవి వెల్లడి. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి): జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల *12-09-2026 (శనివారం)* రోజున *"జాతీయ లోక్ అదాలత్"* నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి *కే. చండీశ్వరి దేవి* ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగు క్రిమినల్ కేసులు,...