రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య
*రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య*••భార్యను కత్తులతో పొడిచి చంపిన భర్త..•• అడ్డుకున్న అత్తపైనా దాడి.ఎల్లారెడ్డిపేట, ప్రజావాణి రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో భార్య జ్యోతిని ఆమె భర్త సురేష్ కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసినట్లు సమాచారం.భార్య గొంతు, కడుపు, చేతులపై కత్తితో తీవ్రంగా దాడి చేయడంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్త ఎల్లవ్వపై కూడా సురేష్ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన...